మాజీ సీఎం జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు గతంలో ఉన్న భద్రతను కొనసాగించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇటీవల తనకు కేటాయించిన వాహనం కూడా మరమ్మత్తులకు గురైంది ఇచ్చారని వివరించారు. దీంతో ధర్మాసనం ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.