Current Date: 06 Oct, 2024

కాలినడకన అప్పన్న దర్శనం టిడిపి అభిమానులు సింహాచలం యాత్ర

మున్సిపాలిటీ పరిధి లక్ష్ముడుపేట 22వ వార్డు లో టిడిపి అభిమానులు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ ఎమ్మెల్యేగా గెలిస్తే కాలినడకలో సింహాచలం వస్తామని రవికుమార్ వీరాభిమానులు వంబరవెల్లి మురళి, చిగురుపల్లి రాజు, బగాది కోటేష్  సింహాద్రి అప్పన్నని దర్శించడం కోసం బయలుదేరి వెళుతున్నారు రవికుమార్ లాంటి నాయకుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో నియోజకవర్గానికి ఎంతో అవసరమని అన్నారు అలాగే రవికుమార్ కి మినిస్టర్ పదవి వస్తే ఈసారి కాలనడక ద్వారా తిరుపతి వెళ్తామని మొక్కుకున్నారు

Share