ప్రమాదవశాత్తు ఛాతిలో బాణం దిగిన యువకుడిని హైదరాబాద్ నిమ్స్ డాక్టర్లు 3 గంటలు శ్రమించి రక్షించారు. ఛత్తీస్ గడ్ కు చెందిన నంద అడవిలో వెళ్తుండగా పందిని వేటాడేందుకు ఎవరో వేసిన భాణం ఛాతిలో దిగింది. ఊపిరితిత్తుల పక్కనుంచి గుండె కుడి కర్ణికలో భాణం గుచ్చుకోవడంతో భారీగా రక్తం పోయింది. మానవీయ కోణంలో ఉచితంగా సర్జరీ చేసి డాక్టర్లు బాణం తొలగించారు.