Current Date: 06 Oct, 2024

ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ హీరోయిన్లు

పాన్‌ వరల్డ్‌ స్టార్‌ ప్రభాస్ సినిమాలో నటించే అరుదైన అవకాశం ఇద్దరు విదేశీ వనితలకు కొట్టేశారట తమ అవకాశాలను విదేశీ భామలు కొల్లగొట్టడంతో స్వదేశీ యాక్టర్లు తెగ ఫీల్‌ అవుతున్నట్లు సమాచారం. 1940లో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా వస్తున్న సినిమాలో ప్రభాస్ కీలకమైన పాత్ర పోషించబోతున్నట్లు టాక్‌. ప్రభాస్ జోడిగా ఇండో పాకిస్తాన్ బ్యూటీ ఇమాన్ ఇస్మాయిల్‌ను సెలెక్ట్ చేశారు. ఈమెతో పాటు పాకిస్తాన్‌లో మంచి పాపులర్‌ యాక్టర్‌ అయిన సజల్ అలయ్‌ని తీసుకున్నారు. ఆల్రెడీ ఒక పాకిస్తానీ బ్యూటీతో ప్రభాస్ రొమాన్స్ చేస్తుంటే ఇదే సినిమాలో మరో పాకిస్తానీ బ్యూటీతో కూడా ప్రభాస్‌తో రొమాన్స్ చేయబోతున్నాదంటూ షాకింగ్ రూమర్స్ బి.టౌన్ నుంచి మొదలయ్యాయి.

 

Share