Current Date: 05 Oct, 2024

పవన్ కాదు... తుఫాన్.. మోదీ

ఎండీఏ ఎంపీల సమావేశంలో  జనసేనాని పవన్ కళ్యాణ్ పై  నరేంద్ర మోడీ  ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనను ప్రత్యేకంగా అభినందించిన మోడీ... ఇక్కడ కూర్చున్నాడు చూడండి  ఇతను పవన్ కళ్యాణ్ కాదు... తుఫాన్  అంటూ వ్యాఖ్యాంనించారు. ఈ ఎన్నికల్లో  ఏపీ ప్రజలు  తమకు పెద్ద ఎత్తున మద్దతిచ్చారని  మోదీ అన్నారు. చంద్ర బాబు తో కలసి చారిత్రాత్మక విజయం సొంతం చేసుకున్నామని  వివరించారు.