Current Date: 28 Nov, 2024

వివాదంలో హీరో విజయ్ పార్టీ జెండా


తమిళనాడులో జరిగే 2026 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తన పార్టీని ఇప్పట్నుంచే బలోపేతం చేస్తున్నాడు తమిళ్ స్టార్ హీరో విజయ్. విజయ్ పార్టీ జెండాలో.. పైన కింద రెడ్ కలర్ తో, మధ్యలో పసుపు కలర్, మధ్యలో రెండు ఏనుగులు ఘీంకరిస్తుండగా వాటి మధ్యలో ఒక పువ్వు వికసించినట్టు, దాని చుట్టూ స్టార్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ జెండా వివాదంలో నిలిచింది. విజయ్ పార్టీ జెండాపై ఎన్నికల కమిషన్ కి బహుజన సమాజ్ పార్టీ ఫిర్యాదు చేసింది. విజయ్ పార్టీ జెండాలో.. పైన కింద రెడ్ కలర్ తో, మధ్యలో పసుపు కలర్, మధ్యలో రెండు ఏనుగులు ఘీంకరిస్తుండగా వాటి మధ్యలో ఒక పువ్వు వికసించినట్టు, దాని చుట్టూ స్టార్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ జెండా వివాదంలో నిలిచింది. విజయ్ పార్టీ జెండాపై ఎన్నికల కమిషన్ కి బహుజన సమాజ్ పార్టీ ఫిర్యాదు చేసింది.

Share