Current Date: 07 Oct, 2024

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్ ఆత్మహత్య లేఖ

హీరో రాజ్ తరుణ్, లావణ్య  కేసులో  మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే తన ప్రియుడు తనకు దక్కాలని వాదిస్తున్న లావణ్య  అలా జరగకపోతే చనిపోతానంటూ ఆత్మహత్య లేఖ రాయడం కలకలం రేపుతోంది. లావణ్య తరఫు న్యాయవాది అర్ధరాత్రి పోలీసులు, మీడియాకు సమాచారం అందించారు. దీంతో నార్సింగి పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి కాపాడారు. రాజ్ తరుణ్ లేని ప్రపంచంలో తాను ఉండలేనని, కానీ అతడు మారిపోయాడని లావణ్య అన్నారు.

Share