Current Date: 06 Oct, 2024

కార్ లో చిక్కుకున్న ఒంటె....

కార్ లో ఒంటె చిక్కుకున్న ఘటన రాజస్థాన్ లో హనుమాన్ గఢ్ లో చోటుచేసుకుంది. నిన్న రాత్రి ఒంటెను వెనుకనుంచి ఓ కారు ఢీకొంది.దీంతో ఒంటె విండ్ షీల్డ్ అంచున ఇర్రుకుపోయింది.కారులో  
ప్రయాణిస్తున్నవారు సురక్షితంగా బయటపడ్డారు.గాయల పాలైన ఒంటెను స్థానికులు బయటకి తీశారు.

Share