Current Date: 07 Oct, 2024

దేశంలోని స్టార్స్ అంతా ఓ పెళ్లిలో సందడి చేస్తే...

అతిరధ మహారధులు, సినీ, క్రీడా ప్రముఖులు, అంబానీ ఇంట పెళ్లి వేడుకలో సందడి చేశారు. తాము అంతా 'పెద్ద స్టార్లమని మరచిపోయి అనంత్ అంబానీ వివాహంలో డాన్స్ లేస్తూ ఎంజాయ్ చేశారు. సూపర్ స్టార్ రజనీ కాంత్, MS ధోనీ సైతం స్టెప్పులేసారు. ఫిఫా ప్రెసిడెంట్ గియన్ని హీరో రణ్ వీర్ తో కలసి స్టేజ్పై చిందులేసారు. బరాత్ లో ఇంటర్ నేషనల్  స్టార్ ఖోలే కర్దాషియాన్ రచ్చ చేశారు.

Share