Current Date: 06 Jul, 2024

ఏపీ ఫలితాలపై AI రోబో స్పందన ఇదే!

ఏపీ ఫలితాలపై AI రోబో స్పందన ఇదే!  AP: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓటరు నాడి ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ క్రమంలో రిజల్ట్స్్స్ప ఓ AI రోబో స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? అని ఓ వ్యక్తి ప్రశ్నించగా.. 'దానికి నాకు సమాధానం తెలిసినా కచ్చితంగా సీక్రెట్గా ఉంచుతా' అని రోబో చెప్పింది. ఆన్సర్ చెప్పడానికి రోబో కూడా భయపడుతోందంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.