Current Date: 25 Nov, 2024

మాజీమంత్రి నారాయణ సంచలన నిర్ణయం..

నెల్లూరు సిటీ నియోజక వర్గంలో టీడీపీ కార్యకర్తల సంక్షేమం కోసం ప్రతీ ఏడాది రూ.10కోట్లు కేటాయింపు..ప్రతీ కార్యకర్త వారి కుటుంబం బాగుండాలి అనే లక్ష్యంతో ప్రతీ ఏటా తన కుటుంబ సంపాదనలో కార్యకర్తల సంక్షేమానికి ఏటా రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని నిర్ణయించుకున్నారు.నారాయణ సతీమణి రమాదేవి, కుమార్తెలు సింధూర, శరణీలతో ఆయన మాట్లాడీ,ఏటా తన కుటుంబ సంపాదనలో పది కోట్ల రూపాయలను కార్యకర్తల సంక్షేమనిధికి డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పది కోట్ల రూపాయలు పూర్తిగా కార్యకర్తల సంక్షేమానికే ఖర్చు చేయాలని నిర్ణయించారు.