Current Date: 06 Oct, 2024

సునీత కొటారికి ‘సేవా రత్న’ బిరుదు

ఆంధ్రా,తెలంగాణారాష్ట్రాల్లోవివిధసేవాకార్యక్రమాలునిర్వహిస్తూపేరొందినశ్రీ వెంకట అన్నమాచార్యసేవ ట్రస్ట్‌ చీఫ్‌ డైరెక్టర్‌సునీత కొటారికి ‘సేవా రత్న’పురస్కారం లభించింది.విశాఖ సాహిత్యకళాసమితిఆధ్వర్యంలోపౌరగ్రంథాలయంలోనిర్వహించిన వేసవి నృత్యోత్సవాల్లోవిశాఖకు చెందిన పలువురు చిన్నారులు తమప్రదర్శనతో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళారాధన డ్యాన్స్‌ అండ్‌ మ్యూజిక్‌అకాడమీవ్యవస్థాపకులుతాళ్లపాక సందీప్‌ హాజరయ్యారు.

Share