Current Date: 06 Oct, 2024

రాజోలు లో బోరు బావి నుంచి ఎగజిమ్ముతున్న గ్యాస్

అంబేద్కర్ కోనసీమజిల్లా రాజోలు   భూమిలో వేసిన బోరుబావి నుంచి భారీగా ఎగసిపడుతున్న గ్యాస్ కె.విజయేంద్రవర్మ ఆక్వా చెరువుల వద్ద గతంలో వేసిన బోరు నుంచి 15మీటర్లు పైకి ఎగజిముతున్న గ్యాస్  రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలో సంఘటన  భయాందోళనలో స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ అధికారులు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

Share