Current Date: 26 Nov, 2024

కొత్త పార్లమెంట్లో 504 మంది కోటీశ్వరులు

2024 ఎన్నికల్లో పార్లమెంటుకు గెలిచినా వారిలో 93 శాతం అపరా కోటేశ్వరులేనట. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడియర్‌) చేసిన పరిశోధనలో 504 మంది కోటీశ్వరులు ఎన్నికైనట్టు తేలింది. అయితే గత పార్లమెంట్లో 475 మంది మాత్రమే కోటీశ్వరులు ఉన్నారు. ఆ సంఖ్య ఇప్పుడు మరో 29 పెరిగింది.