ఈ రోజుల్లో చాలా మంది పాత నోట్లు, పురాతన నాణేలను సేకరించడం హాబీగా పెట్టుకుంటున్నారు. పాత నాణేలను సేకరించి వాటిని భద్రపరచడం ఈ రోజుల్లో ట్రెండ్‌గా మారింది. అయితే, వాళ్ల ఈ అలవాటు మిమ్మల్ని లక్షాధికారిని చేయగలదు.అవును, ఒక్క పాత 50 రూపాయల నోటుతో 5 లక్షలు సంపాదించే అవకాశం ఉంది. ఇది ఇప్పటి ట్రెండ్ అని చెప్పడంలో తప్పు లేదు. కొన్ని పాత కరెన్సీ నోట్ల కోసం ప్రజలు వెతుకుతున్నారని, అలాంటి నోట్లు దొరికితే వాటిని కొనుగోలు చేసి రూ. 5 లక్షలు చెల్లిస్తారు. మీకు వీటిలో ఒకటి ఉంటే అలాంటి రూ. 50 నోట్ కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉండాలి. మీ వద్ద 50 రూపాయల నోటు ఉంటే అది పాత 50 రూపాయల నోటు అయి ఉండాలి. ఆ నోటుపై 786 నంబర్ ఉంటే.. లక్షల రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు.మీ వద్ద అలాంటి నోటు ఉంటే మీరు దానిని ఆన్ లైన్లో విక్రయించి 5 లక్షల వరకు సంపాదించవచ్చు, మీరు Olx, Ebay వెబ్సైట్లో అమ్మకానికి నోటును ఉంచవచ్చు. మీ వద్ద ఉన్న నోటును ఫోటో తీసి Olx, Ebayలో మీ ఖాతాను తెరిచి, దాని ద్వారా నోటును అమ్మేయవచ్చు.
Share