Current Date: 06 Jul, 2024

మహబూబ్నగర్ ఎమ్మెల్సీగా టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు

మహబూబ్నగర్ ఎమ్మెల్సీగా టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు.. శాసనమండలి ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి సుమారు 100 ఓట్ల మెజారిటీతో గెలుపు.. మొదటి ప్రాధాన్యత ఓట్లలోని గెలిచిన టిఆర్ఎస్ అభ్యర్థి సంబరాలు చేసుకుంటున్న టిఆర్ఎస్ శ్రేణులు.. సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థికి భారీ ఎదురుదెబ్బ