Current Date: 07 Oct, 2024

స్టీల్ ప్లాంట్ ని లాభల్లో నడిపిస్తాం ఎంపీ శ్రీభరత్

విశాఖ స్టీల్ ప్లాంట్ పై తప్పుడు వార్తలు రాస్తూ, రాజకీయ లబ్ది కోసం, వేల మంది కార్మికులని క్షోభ పెట్టిన డెక్కన్ క్రానికల్ పై చర్యలు తీసుకుంటాం. స్టీల్ ప్లాంట్ ని కాపాడుకునే బాధ్యత మాది. స్టీల్ ప్లాంట్ ని ఎలా లాభాల బాటలో నడిపించాలి, ఎలాంటి సాయం ప్రభుత్వాలు చేయాలి అనే విషయం పై, విశాఖ వస్తున్న కేంద్ర ఉక్కు మంత్రితో చర్చిస్తాం విశాఖపట్నం ఎంపీ భరత్.

Share