Current Date: 07 Oct, 2024

ఏపీలో 37 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

శ్రీకాకుళం జిల్లా - కేవీ మహేశ్వర్‌రెడ్డి
విజయనగరం- వకుల్‌ జిందాల్‌
అనకాపల్లి- ఎం.దీపిక
సత్యసాయి జిల్లా- వి.రత్న
పార్వతీపురం మన్యం - ఎస్వీ మాధవరెడ్డి
కాకినాడ- విక్రాంత్‌ పాటిల్‌
గుంటూరు- ఎస్‌.సతీశ్‌ కుమార్‌
అల్లూరి జిల్లా - అమిత్‌ బర్దార్‌
విశాఖ సిటీ డిప్యూటీ కమిషర్‌ 1- అజితా వేజెండ్ల
విశాఖ సిటీ డిప్యూటీ కమిషర్‌ 2గా - తుహిన్‌ సిన్హా
తూర్పుగోదావరి- డి.నరసింహ కిషోర్‌
అన్నమయ్య జిల్లా- వి.విద్యాసాగర్‌ నాయుడు
కోనసీమ జిల్లా - బి.కృష్ణారావు
కృష్ణా ఎస్పీ- ఆర్‌.గంగాధర్‌రావు
పశ్చిమగోదావరి జిల్లా - అద్నాన్‌ నయీమ్‌ ఆస్మీ
ఏలూరు జిల్లా- కె.ప్రతాప్‌ శివకిశోర్‌
పల్నాడు జిల్లా -  కె.శ్రీనివాసరావు
ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్‌ కమాండెంట్‌- మల్లికాగార్గ్‌
ప్రకాశం- ఏ.ఆర్‌.దామోదర్‌
కర్నూలు- జి.బిందు మాధవ్‌
నెల్లూరు జిల్లా- జి.కృష్ణకాంత్‌
నంద్యాల- అధిరాజ్‌సింగ్‌ రానా
కడప - వి.హర్షవర్ధన్‌ రాజు
అనంతపురం - కేవీ మురళీ కృష్ణ
తిరుపతి జిల్లా ఎస్పీగా ఎల్‌.సుబ్బారాయుడు
 

Share