1. శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్‌గా పి.వి.వి.డి. ప్రసాదరావు 2.కొవ్వూరు మున్సిపల్ కమిషనర్‌గా టి.నాగేంద్రకుమార్3.కనిగిరి మున్సిపల్ కమిషనర్‌గా కె.డేనియల్ జోసఫ్ 4.నర్సాపురం మున్సిపల్ కమిషనర్‌గా ఎం.అంజయ్య5.ఏలూరు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్‌గా బి.శివారెడ్డి 6.ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా సి.గంగాప్రసాద్7.అదోని మున్సిపల్ కమిషనర్‌గా వి.మల్లికార్జున 8.నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్‌గా ఎస్.బేబి 9.అనంతపురం మున్సిపల్ కమిషనర్‌గా జి.నాగరాజు 10.పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్‌గా బి.ప్రహ్లాద్ 11.చిత్తూరు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్‌గా ఏ.ప్రసాద్ 12.నగరి మున్సిపల్ కమిషనర్‌గా కె.వి.కృష్ణారెడ్డి 13.ఎలమంచిలి మున్సిపల్ కమిషనర్‌గా బి.జె.ఎస్.పి.రాజు 14.నూజివీడు మున్సిపల్ కమిషనర్‌గా డి.టి.వి.కృష్ణారావు 15.గుడివాడ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్‌గా పి.శ్రీనివాసరావు 16.జగ్గయ్యపేట మున్సిపల్ కమిషనర్‌గా ఎం.రామ్మోహన్ 17.తెనాలి మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్‌గా వి.మహాలక్ష్మీపతిరావు 18.రేపల్లె మున్సిపల్ కమిషనర్‌గా కె.సాంబశివరావు 19.చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్‌గా పి.శ్రీహరిబాబు 20.ఒంగోలు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్‌గా పి.శ్రీనివాసరావు 21.మార్కాపురం మున్సిపల్ కమిషనర్‌గా డి.వి.ఎస్.నారాయణరావు 22.కర్నూలు మున్సిపల్ కమిషనర్‌గా ఎస్.రవీంద్రబాబు 23.ఆత్మకూరు(కర్నూలు) మున్సిపల్ కమిషనర్‌గా ఎల్.రమేష్‌బాబు 24.గుత్తి మున్సిపల్ కమిషనర్‌గా బి.జబ్బార్ మియా.