Current Date: 07 Oct, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఈరోజు రద్దైన 24 ఫ్లైట్ సర్వీసులు

హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లే మూడు ఫ్లైట్లు, పూణే వెళ్లే రెండు ఫ్లైట్లు, ఢిల్లీకి వెళ్లే రెండు ఫ్లైట్స్, గోవాకి వెళ్లే ఒక ఫ్లైట్, ముంబైకి వెళ్లే మూడు ఫ్లైట్స్, బెంగుళూరు వెళ్లే ఒక ఫ్లైట్, వైజాగ్ కి వెళ్లే రెండు ఫ్లైట్స్ తో పాటు పలు విమానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు

Share