Current Date: 06 Jul, 2024

రేపు హైదరాబాద్ కు రానున్న చంద్రబాబు నాయుడు

పోలింగ్ తరువాత విదేశాలకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు హైదరాబాద్ నివాసం కు చేరుకోనున్నారు.
అమెరికా నుంచి ఉదయం 8.30 కు రాజీవగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు చేరుకొని జూబ్లీహిల్స్ నివాసం కు చేరుకొంటారు.