Current Date: 28 Nov, 2024

16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్

గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు ఎన్నికలకు ముందు మాత్రం డీఎస్ సీ నోటిఫికేషన్ ఇచ్చారు 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదించింది గత ప్రభుత్వం మూడేళ్లుగా టెట్ నిర్వహించలేదు టెట్ నిర్వహించకపోవడం వల్ల మార్కులు పెంచుకునే అవకాశం కోల్పోయారు పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని సీఎం ఆదేశించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు చూస్తే చాలు గత ప్రభుత్వ పాలన తెలిసిపోతుంది కేంద్రం చెప్పిన దానికి, రాష్ట్రం అమలుచేసిన దానికి పొంతన లేదు బీజేపీ పాలిత రాష్ట్రం ఒక్కటి కూడా ఈ చట్టాన్ని అమలు చేయలేదు ఈ చట్టం వల్ల సన్న, చిన్నకారు రైతులు సమస్యలు ఎదుర్కొన్నారు వివాదాలు వస్తే అప్పిలేట్ అథారిటీ ఎవరో చెప్పలేదు ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో నేరుగా హైకోర్టుకే జ్యురిస్‍డిక్షన్ ఇచ్చారు పేదరైతు ఎవరైనా ఖర్చులు భరించి హైకోర్టుకు వెళ్లగలడా? ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది  అందరికీ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇస్తాం పెంచిన పింఛను మొత్తం రూ.4 వేలు జులై 1 నుంచే ఇస్తాం - మూడు నెలల బకాయిలు కలిపి జులై 1న రూ.7 వేలు ఇస్తాం - పింఛను పెంపు వల్ల 65 లక్షల మందికి లబ్ధి కలుగుతుంది 

Share