Current Date: 07 Oct, 2024

ఏపీ కి జగన్ చేసిన అప్పులు 14 లక్షల కోట్ల రూపాయలు

 సీఎం చంద్రబాబు ఆర్ధిక శాఖ పరిస్థితి పై బుధవారం సమీక్షించారు. జగన్ పాలనలో అన్ని రకాల అప్పులూ కలసి 14 లక్షల కోట్ల రూపాయలని లెక్క తేల్చారు. అయితే కాంట్రాక్టర్ లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల మొత్తం ఎంత అన్నది తేలాల్సి వుంది.

Share