Current Date: 06 Jul, 2024

ఇంట్లోకి కుక్క వచ్చిందని 100కు కాల్ చేశాడు

ఆపదలో ఉన్నప్పుడు పోలీసు సాయం కోసం డయల్ చేయాల్సిన 100 నంబర్ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి తన ఇంట్లోకి కుక్క వచ్చిందని, దాన్ని బయటకు పంపాలంటూ 100కు కాల్ చేశాడు. దీంతో పోలీసులు అక్కడికొచ్చి అతడిని మందలించారు. ఇంటికి గేట్లు వేసుకోవాల్సిన బాధ్యత మీదే కదా అంటూ ప్రశ్నించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.