Current Date: 07 Oct, 2024

ఈ భార్యా భర్తలు పక్క పక్క జిల్లాలకు కలెక్టర్లు

భార్యా భర్తలు ఇద్దరూ ఐఏఎస్ లే. అంతే కాదు ఇద్దరూ కలెక్టర్ లే ఇంకో విశేషం ఏమిటంటే ఇద్దరూ పక్క పక్క జిల్లా లకు కలెక్టర్  లు కావడం. ఇలాంటి ఛాన్స్ రావడం చాలా అరుదు. అయితే ఈ అదృష్టం ఐఏఎస్ లు దినేష్ కుమార్, ఇతని భార్య విజయ కృష్ణన్ లకు దక్కింది. దినేష్ కుమార్ ఇప్పటికే అల్లూరి జిల్లాకు కలెక్టర్గా విధులు నిర్వహిస్తుంటే ఇంతవరకూ సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ గా పని చేస్తున్న అతడి భార్య విజయ కృష్ణన్ ను తాజా గా అనకాపల్లి జిల్లా కలెక్టర్ గా నియమించారు.

Share