ఉపరితల ఆవర్తనం కారణంగా ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని IMD వెల్లడించింది. దీని ప్రభావంతో నేడు, రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉందని తెలిపింది. ఉభయగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. అక్కడక్కడ పిడుగులు కూడా పడే అవకాశం ఉందని చెప్పింది.
Share