Current Date: 26 Nov, 2024

మద్యం పై అచ్చన్న కామెంట్స్

  • మద్యం తయారు చేసింది జగన్మోహన్ రెడ్డి మద్యం అమ్మింది జగన్మోహన్ రెడ్డి
  • కూటమి ప్రభుత్వం మాత్రం పూర్తిగా కూడా 99 రూపాయలకే మద్యం అందిస్తుంది నీ హయాంలో 250 రూపాయలు ఉన్న మద్యం
  • ఇసుకలో ఎటువంటి అక్రమాలు లేక పూర్తిగా ఉచితం చేసాం ఇసుక ఎక్కడ ఉన్నా తవ్వుకునే స్వేచ్ఛను కల్పించాం ప్రజలకి
  • గత మీ ప్రభుత్వంలో లాంటి అరాచకాలు జరిగితే ఊరుకునేదే లేదు.
  • ఆడపిల్లల పైన అఘాత్యాలు జరిగితే వెంటనే శిక్షిస్తాం శిక్షిస్తున్నాం కూడా ఎంతటి వారి నేనే శిక్షిస్తాం ప్రత్యేక అధికారులను కూడా నియమించాం.
  • పలాసలో మైనర్ బాలికల పైన జరిగిన అఘాత్యం దారుణమన్న మంత్రి అచ్చం నాయుడు.
  • తల్లి కంప్లైంట్ ఇవ్వడం ఆలస్యం చేయటం వలనే ఆ కేసు ఆలస్యం జరిగిందన్నారు.

Share