Current Date: 26 Nov, 2024

సీఎం చంద్రబాబు ను కలిసిన హోమ్ మంత్రి అనిత

కీలకమైన హోం శాఖ బాధ్యతలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కుమారుడు, కుమార్తె తో కలిసి ధన్యవాదాలు తెలిపిన హోం, విపత్తు నిర్వహణ శాఖా మంత్రిణి వంగలపూడి అనిత

Share