Current Date: 02 Jul, 2024

హోంమంత్రిగా అనిత

అనకాపల్లి, అల్లూరి, విశాఖ జిల్లాలకు సంబంధించి ఏకైక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వంగలపూడి అనితను హోంశాఖ వరించింది. పాయకరావుపేట ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచి, రాష్ట్ర స్థాయిలో టీడీపీ మహిళా నేతగా పేరొందిన అనిత (ఎస్‌సీ)కు సీఎం చంద్రబాబు హోంశాఖ కేటాయించారు. దీంతో కొత్త ప్రభుత్వంలో ఓ మహిళకు అగ్ర స్థానం కేటాయించడంపై అన్ని వర్గాలూ సంతోషిస్తున్నాయి.

Share