హోంమంత్రి అనిత ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయింది. గుర్తుతెలియని వ్యక్తులు తన ఎక్స్ అకౌంట్ హ్యాక్ చేశారంటూ హోంమంత్రి అనిత అనకాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై సైబర్ క్రైం ఐజీ రవికృష్ణతో కూడా ఆమె మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగానే హ్యాక్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Share