Current Date: 25 Sep, 2024

ఈ సాయంత్రం ఢిల్లీకి ఏపీ సీఎం

6.30 కి ఢిల్లీ చేరుకుని 7.45 కు కమ్యూనిస్టు యోధుడు సీతారాం ఏచూరి పార్థీవ దేహానికి నివాళులు అర్పించనున్న ముఖ్యమంత్రి  పండిట్ రవిశంకర్ మార్గ్ లో ఏచూరి కి నివాళులు అర్పించనున్న సీఎంరాత్రికి ఢిల్లీ లోనే బస చేసి రేపు ఉదయాన్నే హైదరాబాద్ రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

Share