Current Date: 26 Jul, 2026

జోగి రమేశ్ ఫ్యామిలీపై కేసు.. కీలక విషయాలు!

జోగి రమేశ్ రాజీవ్‌కు సూర్యాపేట(TG)కు చెందిన మేఘనతో 2025లో పెళ్లి జరిగింది. కాగా, నిన్న మేఘన పోలీసులకు చేసిన ఫిర్యాదులో ‘మానసికంగా వేధించడంతో పెళ్లైన నెలకే నేను పుట్టింటికి వెళ్లాను. పెద్దల పంచాయితీతో తిరిగి భర్త వద్దకు వచ్చాను. నన్ను గదిలో ఒంటరిగా బంధించారు. భర్త ఎప్పుడూ కోప్పడేవాడు. అందరూ కలిసి నన్ను చంపాలని చూశారు. రూ.5 కోట్లు కట్నం డిమాండ్ చేశారు’ అని పేర్కొన్నట్లు తెలుస్తోంది

Share