Current Date: 06 Oct, 2024

ఏపీలో భారీ వర్షాలు..

ఆంధ్ర ప్రదేశ్ లో పలు జిల్లాల్లో  భారీ వర్షాలు కురుస్తున్నాయి.  విశాఖ, విజయనగరం,అనకాపల్లి, ఏలూరు, అల్లూరి, మన్యం జిల్లాల్లో  ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి.భారీ గాలులు వీస్తుండండంతో  పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరా అంతరాయం కలిగింది.

Share