Current Date: 06 Oct, 2024

కార్యకర్త కోరిక మేరకు స్టైలిష్ లుక్ లో చంద్రబాబు

మంగళగిరిలో ని టీడీపీ కార్యాలయంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు కార్యకర్తలతో సమావేశం కాగా ఓ మహిళ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమ అధినేత లో హీరోను చూడాలనుకున్న ఆమె పెట్టుకోండి సార్ అంటూ బ్లాక్ కళ్లజోడు చేతికందించారు. ఆమె కోరికను కాదనని సీఎం వాటిని ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

Share