Current Date: 22 Jun, 2026

నేడు నాంపల్లి కోర్టుకు హాజరుకానున్న అల్లుఅర్జున్

నేడు నాంపల్లి కోర్టుకు హాజరుకానున్న అల్లుఅర్జున్
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో A11 నిందితుడిగా ఉన్న నటుడు అల్లు అర్జున్, జూన్ 22న నాంపల్లి కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకానున్నారు. ఆన్‌లైన్‌లో హాజరయ్యేందుకు కోర్టు అనుమతి నిరాకరించింది. నిందితులందరూ కోర్టులో హాజరుకావాలని కోర్టు సమన్లు జారీ చేసింది.