Current Date: 06 Jul, 2024

విజయవాడ "మేమంతా సిద్ధం" బస్సుయాత్రలో సీఎం జగన్ పై దాడి

సీఎం జగన్ పై రాయితో దాడి
బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడి
అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకిన రాయి
సీఎం జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు అనుమానం
రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమకంటి కనుబొమ్మపై గాయం
సీఎం జగన్ పక్కనే ఉన్న MLA వెల్లంపల్లి ఎడమ కంటికిసైతం గాయం
వెంటనే సీఎం జగన్ కు బస్సులో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు
ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర కొనసాగిస్తున్న సీఎం జగన్
విజయవాడలో సీఎం జగన్ కోసం పోటెత్తిన జనం
విజయవాడ సిటీలో మూడున్నర గంటలుగా..
అప్రతిహతంగా కొనసాగుతున్న భారీ రోడ్ షో
సీఎం జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేకే..
టీడీపీ వర్గాలే దాడికి తెగబడ్డారంటున్న విజయవాడ YSRCP నేతలు