Current Date: 05 Oct, 2024

నేడు, రేపు విశాఖ నేతలతో వైఎస్ జగన్ భేటీ

ఉమ్మడి విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వైఎస్ జగన్ వరుసగా నేడు, రేపు సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే ఉమ్మడి విశాఖలో ఐదు నియోజకవర్గాలకు చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీలతో జగన్ భేటీ అయ్యారు. కాగా నేడు, రేపు మిగిలిన నియోజకవర్గాల నేతలతో ఆయన సమావేశం కానున్నారు.

Share