Current Date: 05 Oct, 2024

దువ్వాడ వ్యవహారం ఆయన వ్యక్తిగతం: వైవీ సుబ్బారెడ్డి

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం పూర్తిగా ఆయన వ్యక్తిగతం అని ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. దువ్వాడ ప్రభావం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉండదని స్పష్టం చేశారు. కాగా, దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి, దివ్వెల మాధురి వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే.

Share