Current Date: 27 Sep, 2024

జగన్ తిరుమల పర్యటన రద్దు

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దయ్యింది. కాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. వైసీపీ నేతలకు పోలీసుల ముందస్తు నోటీసులు, తిరుపతి జిల్లావ్యా ప్తంగా ఆంక్షలు, డిక్లరేషన్ అంశంపై ఆయన మాట్లాడుతారని తెలుస్తోంది.

Share