వేణుస్వామి, ఆయన భార్య శ్రీవాణి సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఒక జర్నలిస్ట్ టార్గెట్ చేశారని, భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు. ఈమేరకు ఓ వీడియోను విడుదల చేశారు. అందులో ఆడియోను పొందుపరిచారు. తాను ఆత్మహత్య చేసుకోవాలనుకునే పరిస్థితి ని కల్పిస్తున్నారు . అయితే, తన మీద కంప్లైంట్స్ చేసినందుకే జర్నలిస్టులను ఆయన టార్గెట్ చేశారా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.