Current Date: 06 Jul, 2024

చిన్న బాబు కోసం కాన్వాయ్ ఆపి మరీ అదే పవన్ కళ్యాణ్ అంటే

ఈరోజు ఉప్పాడ గ్రామానికి తన కాన్వాయ్ లో వెళుతూ ఉండగా ఒక చిన్న పిల్లవాడు తన ఇంటి గేటు ముందు జనసేన జెండా పట్టుకొని ఊపుతూ కనిపించాడు. అంతే పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ తన కారులోనుండి కిందకి దిగాడు, ఆ పిల్లవాడి భుజం తట్టాడు, ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. అది కదా పవన్ కళ్యాణ్ అంటే! అందుకు కదా అతనికి అంతమంది అభిమానులు. అందుకు కదా అతను అక్కడ లేకపోయినా అతని పేరు చెపితే చాలు కరతాళ ధ్వనులు మిన్నంటుతాయి.

Share