Current Date: 25 Sep, 2024

సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం

హైదరాబాద్ జల్‌పల్లిలో నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. మోహన్ బాబు ఇంట్లో పని చేసే నాయక్ రూ.10 లక్షలతో పారిపోయాడు. ఆ డబ్బును చోరీ చేసినట్లు  నిన్న రాత్రి రాచకొండ సీపీకి  మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. నేటి ఉదయానికల్లా తిరుపతిలో రాచకొండ పోలీసులు నాయక్‌ను పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు.

Share