Current Date: 08 Aug, 2026

సీదిరి బెయిల్ పిటిషన్పై నేడు తీర్పు

వైసీపీ నేత సీదిరి అప్పలరాజు బెయిల్ పిటిషన్పై సోంపేట కోర్టులో వాదనలు ముగిశాయి. గురువారం ప్రభుత్వ, అప్పలరాజు తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించడంతో న్యాయాధికారి నేడు తీర్పు వెల్లడించనున్నారు. కుమారుడు ఆరవవర్మ హిట్ అండ్ రన్ ఘటనలో సాక్ష్యాలు తారుమారు చేసిన కేసులో అరెస్టయిన అప్పలరాజు అంపోలు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.