Current Date: 06 Jul, 2024

రేపటి అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధం

రాష్ట్ర శాసనసభ సమావేశాలు రేపటి(శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. తొలిరోజు సమావేశాలకు ప్రొటెం స్పీకర్గా సీనియర్ సభ్యుడైన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని గవర్నర్ నియమించారు. కొత్తగా ఎన్నికైనసభ్యులతో ఆయన ప్రమాణస్వీకారంచేయిస్తారు. గురువారం ప్రొటెంస్పీకర్గాగోరంట్లతో గవర్నర్ ప్రమాణం చేయిస్తారు.

Share