బంగాళాఖాతంలో ఈనెల 23 లేదా 24న అల్పపీడనం ఏర్పడనుందని IMD తెలిపింది. దీంతో రుతుపవనాలు తిరిగి బలంగా పుంజుకునే అవకాశముందని పేర్కొంది. నార్త్, సెంట్రల్, ఈస్ట్ ఇండియాలో భారీ వర్షాలు ఉంటాయని, సౌత్‌లో కొన్ని చోట్ల మోస్తరు వానలు పడతాయంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ APలోని SKL, మన్యం, పోలవరం, కృష్ణా, NTR, BPT, ప్రకాశం, NLR, నంద్యాల, TPT, TGలో HYD సహా పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది.