Current Date: 27 Nov, 2024

కేదార్నాథ్ యాత్రికులను రక్షించిన IAF

ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్ల మెరుపు వరదలు సంభవించాయి. దీంతో రోడ్లు, వంతెనలు ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి. వందలాది మంది యాత్రికులు కేదార్నాథ్ మార్గంలో చిక్కుకుపోయారు. దీంతో రంగంలోకి దిగిన భారత వైమానిక దళం (IAF), NDRF బృందాలు కేదార్నాథ్ లోయలో చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షితంగా తరలిస్తున్నారు. సుమారు 133 యాత్రికులను IAF దళం ఇవాళ ఉదయం రక్షించింది.

Share