Current Date: 06 Oct, 2024

I Pac పనికి మాలిన సంస్థ - మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ.

జగన్ తీరుపై అసంతృప్తి.వైసీపీ అధినేత జగన్ పై కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలుజగన్ ప్రజా ప్రతినిధులకు, నేతలకు సముచిత స్థానం ఇవ్వలేదుజగన్ ప్రజా ప్రతినిధులను పక్కనపెట్టి ఐప్యాక్ టీం ను నమ్ముకోవడం వల్లే ఎన్నికల్లో వైసిపి ఓటమిపాలైంది.జగన్ చేసిన తప్పులే వైసిపి పరాజయానికి కారణం.ఐప్యాక్ సంస్థ ఒక పనికిమాలిన సంస్థ దాని నమ్ముకుని జగన్ ఎన్నికల్లో దిగారు.తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ

Share