ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆఖరి అంకానికి చేరుకుంది. దుబాయ్ వేదికగా ఆదివారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఇరు జట్లు విజేతలుగా నిలవాలని భావిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలవాలని భారత్ ఆరాటపడుతోంది. అటు కివీస్ సైతం భారత్ పై గెలిచి రెండోసారి కప్పును ముద్దాడాలని చూస్తోంది.
Share