Current Date: 31 Mar, 2025

జనసేన గ్రీవెన్స్ లో కొణతాల

మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నిర్వహించిన గ్రీవెన్స్ లో     అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు. వివిధ సమస్యలపై జనసేన కేంద్ర కార్యాలయానికి వచ్చిన ప్రజల సమస్యలను స్వయంగా విని, వారి నుంచి వినతులు స్వీకరించారు.

Share