Current Date: 29 Sep, 2024

అరకు ఎమ్మెల్యే సాహసం

అల్లూరి జిల్లా పాడేరు ఎమ్మెల్యే సాహసం.   ఆదివారం సాయంత్రం పాడేరు మండలం రాయి గడ్డ వాగును పరిశీలించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజుకి అదే సమయంలో బైకుపై వాగులో చిక్కుకున్న యువకుడు తారసపడ్డాడు  అంత వరదలో  ఎమ్మెల్యే  అతని దగ్గరికి వెళ్లి వెనక్కి తీసుకొచ్చి అతనిని రక్షించాడు ఎమ్మెల్యే సాహసానికి పలువురు ప్రశంసించారు  తనకు ఈత రావటం వలన ఈ సాహసం చేశానని ఎమ్మెల్యే చెప్పారు. 

Share